మెగాస్టార్ కు మరోసారి కరోనా

మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా సోకింది. గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది.;

Update: 2022-01-26 04:05 GMT
chiranjeevi. corona, positve, home isolation
  • whatsapp icon

మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా సోకింది. గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు కనపడటంతో చిరంజీవి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలిందని స్వయంగా ట్వీట్ చేశారు.

హోం ఐసొలేషన్ లో...
చిరంజీవి ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి సూచించారు. ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన పడాల్సిన పనిలేదని చిరంజీవి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News