‍Nagababu : రాజీనామా చేస్తున్నా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు గెలవడంతో నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ వాదంతో కొట్టుమిట్టాడుతున్న [more]

Update: 2021-10-11 01:24 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు గెలవడంతో నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ వాదంతో కొట్టుమిట్టాడుతున్న మా అసోసియేషన్ లో తాను కొనసాగలేనని నాగబాబు స్పష్టం చేశారు. కొద్ది గంటల్లోనే తాను రాజీనామాను మా కార్యాలయానికి పంపుతానని నాగబాబు ప్రకటించారు. నాగబాబు మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతు ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు, నాగబాబుల మధ్య వ్యక్తిగత ఆరోపణలు తలెత్తాయి.

Tags:    

Similar News