గ్యాంగ్ లీడర్ కి అందుకే డిమాండ్ ఎక్కువ

మీడియం రేంజ్ సినిమాలకి డిమాండ్ ఎక్కువ అయిపోయింది. తక్కువ కలెక్షన్స్ పెట్టి ఎక్కువ వసూళ్లు సాధించవచ్చు అని ప్రొడ్యూసర్స్ అంతా… ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలపై ఎక్కువ [more]

Update: 2019-08-03 08:29 GMT

మీడియం రేంజ్ సినిమాలకి డిమాండ్ ఎక్కువ అయిపోయింది. తక్కువ కలెక్షన్స్ పెట్టి ఎక్కువ వసూళ్లు సాధించవచ్చు అని ప్రొడ్యూసర్స్ అంతా… ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలానే డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా మీడియం రేంజ్ బడ్జెట్స్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. భారీ చిత్రాలు కొనడం కంటే మీడియం రేంజ్ సినిమాలు కొని సేఫ్ అవ్వడం బెటర్ అనుకుంటున్నారు.

పోటీ పడుతున్న….

ఈనేపధ్యంలో నాని గ్యాంగ్ లీడర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. మినిమం గ్యారంటీ గా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా టీం రిలీజ్ చేసిన టీజర్ బాగా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. దింతో బయ్యర్ల ఈ మూవీని కొనడానికి పోటీ పడుతున్నారు. ఆగస్టు 30 న రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమా సెప్టెంబర్ రెండో వారికి షిఫ్ట్ అయింది. జెర్సీ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని ఈసినిమాతో కూడా అదేవిధంగా అందుకుంటాడు అని ఆశిద్దాం.

Tags:    

Similar News