నువ్వు ఈ గెటప్ లో నచ్చలేదంటున్న నెటిజెన్స్!!

టాలీవుడ్ క్రేజి హీరోయిన్ పూజ హెగ్డే సోషల్ మీడియాలోనే కాదు… సినిమాల్లోనూ గ్లామర్ డ్రెస్సులతో చెలరేగిపోతుంది. డీజే సినిమాలో వేసిన బికినీతో పూజ హెగ్డే టాలీవుడ్ టాప్ [more]

Update: 2020-05-26 03:31 GMT

టాలీవుడ్ క్రేజి హీరోయిన్ పూజ హెగ్డే సోషల్ మీడియాలోనే కాదు… సినిమాల్లోనూ గ్లామర్ డ్రెస్సులతో చెలరేగిపోతుంది. డీజే సినిమాలో వేసిన బికినీతో పూజ హెగ్డే టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరైంది. ఎప్పుడు గ్లామర్ తో మెరిసిపోయే పూజ హెగ్డే ఎప్పుడు ఫిట్ నెస్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడు గ్లామర్ తో మత్తెక్కించే పూజ హెగ్డే ఒక్కసారిగా పెళ్లి కూతురు గెటప్ లో సోషల్ మీడియాలో దర్శకనమిచ్చింది. అంటే కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటున్న పూజ హెగ్డే పెళ్లి కూతురు అయ్యింది అని కాదు.

ఖాళీగా ఉన్న పూజ హెగ్డే తాను బాలీవుడ్ లో నటించిన హౌస్ ఫుల్ నుండి పెళ్లి కూతురుగా రెడీ అయిన ఫొటోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసింది. హౌస్ ఫుల్ 4 కి సంబందించిన ఓ మెమొరీ.. సంగీత్ డ్రెస్ లో అంటూ మెహిందీ పెట్టుకుని.. కాస్త గ్లామర్ గా ఉన్న ఫోటో షేర్ చేసింది. అయితే పూజ హెగ్డే ని అలాంటి సంగీత్ గెటప్ లో చూసిన చాలామంది నెటిజెన్స్ పూజ నువ్వు చాలా హాట్ అండ్ రొమాంటిక్  అంటుంటే.. కొంతమంది మాత్రం ఎప్పుడు అందంగా హాట్ గా అండ్ ఈపూజ ఈ సంగీత డ్రెస్ లో నచ్చలేదంటునాన్రు. చేతులకి మెహిందీ పెట్టుకుని,… ఏదోలా ఉన్నావ్.. హాట్ గా గ్లామర్ గా లేవు అంటున్నారు. మరి పూజ ఈ విషయం గమనించి మరింత గ్లామర్ గా కనబడుతుందేమో చూద్దాం.

Tags:    

Similar News