శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం

శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్ట పోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ [more]

Update: 2020-10-21 06:18 GMT

శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం 
వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్ట పోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.

Tags:    

Similar News