ఫిట్ నెస్ ఏది.. జిగేల్ రాణి!!
హీరోయిన్స్ అంటేనే ఫిట్నెస్.. ఫిట్నెస్ అంటేనే హీరోయిన్స్ అన్న రేంజ్ లో వారు జిమ్స్ లో వర్కౌట్స్ చేస్తుంటారు. అదే విధంగా డైటింగ్ చేస్తారు. టాలీవుడ్ లో [more]
హీరోయిన్స్ అంటేనే ఫిట్నెస్.. ఫిట్నెస్ అంటేనే హీరోయిన్స్ అన్న రేంజ్ లో వారు జిమ్స్ లో వర్కౌట్స్ చేస్తుంటారు. అదే విధంగా డైటింగ్ చేస్తారు. టాలీవుడ్ లో [more]
హీరోయిన్స్ అంటేనే ఫిట్నెస్.. ఫిట్నెస్ అంటేనే హీరోయిన్స్ అన్న రేంజ్ లో వారు జిమ్స్ లో వర్కౌట్స్ చేస్తుంటారు. అదే విధంగా డైటింగ్ చేస్తారు. టాలీవుడ్ లో సమంత, రకుల్ సరసన మరో హీరోయిన్ కూడా ఫిట్నెస్ మీద బాగా శ్రద్ద పెడుతుంది. ఆమె పూజ హెగ్డే. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న పూజ హెగ్డే సన్నగానే ఉన్నప్పటికీ… జిమ్ లో వరౌట్స్ మాత్రం చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు పూజ హెగ్డే చేసే వర్కౌట్స్ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.
గ్లామరస్ పొట్టతో ఇబ్బందులేనా?
అంత సన్నగా ఉండే పూజ హెగ్డే ఈ మధ్యన ఫిట్నెస్ మీద శ్రద్ద పెట్టలేదనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా జరిగిన సినీ మహోత్సవంలో పూజ హెగ్డే డాన్స్ పెరఫార్మెన్స్ తో స్టేజ్ మీద రెచ్చిపోయే స్టెప్స్ తో అదరగొట్టేసింది. ఆ పెరఫార్మెన్స్ లో ఈ జిగేలు రాణి పొట్ట ను చూస్తుంటే అమ్మడు ఫిట్నెస్ మీద అనుమానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా పూజ హెగ్డే పొట్ట కనిపించేలా డ్రెస్ చేసుకుని డాన్స్ చెయ్యడం బాగా సెక్సీగానే ఉంది కానీ.. ఆమె పొట్టే లావుగా అంద వికారంగా ఉందంటూ సెటైర్స్ వేస్తున్నారు. మరి స్టార్ హీరోల సినిమాలో బాగా బిజీ అయిన పూజ హెగ్డే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం లేదా? లేదంటే మారేదన్నానా? అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం పూజ గ్లామరస్ పొట్ట మీద భలే కామెంట్స్ పడుతున్నాయి.
.