సాహో ఎంత కలెక్ట్ చేస్తుందంటే?

సాహో రిలీజ్ అయ్యింది. ట్రేడ్ అంచనా ప్రకారం తొలి రోజు ఈసినిమాకు ఇండియా అంతటా 70 కోట్ల రూపాయల నెట్ వచ్చే ఛాన్స్ ఉందట. వరల్డ్ వైడ్ [more]

Update: 2019-08-30 04:52 GMT

సాహో రిలీజ్ అయ్యింది. ట్రేడ్ అంచనా ప్రకారం తొలి రోజు ఈసినిమాకు ఇండియా అంతటా 70 కోట్ల రూపాయల నెట్ వచ్చే ఛాన్స్ ఉందట. వరల్డ్ వైడ్ గా ఈసినిమాకు మొదటి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ రావొచ్చనేది ఓ అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.

ఇండియా లో బాహుబలి 2 విషయానికి వస్తే అన్ని భాషల్లో కలుపుకొని మొదటి రోజు 112 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఒక్క హిందీ వర్షన్ కె 41 కోట్ల రూపాయలు వచ్చాయి. మరి ఈ రికార్డు ని సాహో అధిగమిస్తుందా అనేది డౌట్. అసలు హిందీ వర్షన్ లో సాహో కు ఇంత వస్తుందా అనేది డౌట్.

ఇక ట్రేడ్ అంచనాలు ప్రకారం ఈమూవీకి ఇండియా లో 70 కోట్ల రూపాయలు… హిందీ వెర్షన్ కు 21 కోట్ల రూపాయలు, తెలుగులో 40 కోట్ల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం కొన్ని గంటల్లో దీని భవిషత్తు ఏంటో తెలిసిపోతుంది

Tags:    

Similar News