రకుల్ అది బాగా మిస్ అవుతుందట!!

రకుల్ ప్రీత్ సింగ్ కరోనా లాక్ డౌన్ లో ఫ్యామిలీతో టైం గడిపినప్పటికీ… రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అనగానే షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నా [more]

Update: 2020-06-01 08:46 GMT

రకుల్ ప్రీత్ సింగ్ కరోనా లాక్ డౌన్ లో ఫ్యామిలీతో టైం గడిపినప్పటికీ… రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అనగానే షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నా అంటుంది. అంతేకాదు… ఈ కరోనా సమయంలో ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పటికీ.. హైదరాబాద్ దోస ను బాగా మిస్ అవుతున్నా అంటుంది. కరోనా లాక్ డౌన్ లో హైదరాబాద్ దోసని మిస్ అవుతున్నా అన్న రకుల్ ఆ దోసని ఇంట్లోనే వేసుకుంది తింటుందట.

ఇక రకుల్ చేతిలో సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ.. ఆమెకి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. రకుల్ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చూస్తే ఇతర హీరోయిన్స్ కుళ్ళుకోవాల్సిందే. ఎందుకంటే రకుల్ ప్రీత్ చేతిలో అవకాశాలు నిల్ కానీ… గ్లామర్ మాత్రం బోలెడంత ఉంది. అందుకే టైం దొరికినప్పుడల్లా గ్లామర్ ఫోజులతో, హాటెస్ట్ అందాలతో ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం రకుల్ కి అలవాటు. అందుకే రకుల్ కి సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువ. తాజాగా రకుల్ ప్రీత్ ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 14 మిలియన్స్ కి చేరింది. అంటే క్రేజీ హీరోయిన్ అయిన సమంత కన్నా రకుల్ ఈ విషయంలో ముందుంది.

Tags:    

Similar News