ఈ అందాలన్నీ బాలీవుడ్ కే సొంతమా?
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో చేసినా ఎప్పుడూ పరిధి దాటకుండానే అందాలు ఆరబోసింది. టాలీవుడ్ సినిమాల్లో రకుల్ ప్రీత్ ఒకొనక సమయంలో టాప్ పొజిషన్ [more]
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో చేసినా ఎప్పుడూ పరిధి దాటకుండానే అందాలు ఆరబోసింది. టాలీవుడ్ సినిమాల్లో రకుల్ ప్రీత్ ఒకొనక సమయంలో టాప్ పొజిషన్ [more]
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో చేసినా ఎప్పుడూ పరిధి దాటకుండానే అందాలు ఆరబోసింది. టాలీవుడ్ సినిమాల్లో రకుల్ ప్రీత్ ఒకొనక సమయంలో టాప్ పొజిషన్ కి వెళ్ళింది. అయితే స్టార్ హీరోల సినిమాలు చేసి చకచకా మెట్లెక్కేసిన రకుల్ ప్రీత్ అంతే తొందరగా ఫేమ్ కోల్పోయింది. చివరకి సీనియర్ హీరోలతో చేసిన రకుల్ కి మళ్ళీ స్టార్ డమ్ రాలేదు. అటు చూస్తే తమిళంలోనూ రకుల్ పరిస్థితి అదే. ఎంతగా అందాలు చూపిస్తానని చెప్పినా పని జరగడం లేదూ. అందుకే నమ్ముకున్న బాలీవడ్ కి న్యాయం చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా ఉంది రకుల్ వ్యవహారం.
సోషల్ మీడియాలో సన్నగా నాజూగ్గా ఉన్న రకుల్ ప్రీత్ హాట్ ఫోటో షూట్స్ ఒక్కొక్కటిగా వదులుతూ.. అందరికి మతులు పోయేలా చేస్తుంది. బాలీవుడ్ అవకాశాల కోసం సన్నగా నాజూగ్గా మారిన రకుల్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ అబ్బా అన్ని అందాలు బాలీవుడ్ కే సొంతమా అని అనాలనిపిస్తుంది. అంతలాంటి దిమ్మతిరిగే ఫోజులతో మత్తెక్కిస్తోంది. సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తున్నా అని.. నీరెండలో జుట్టు విరబోసుకుని… చిన్న నిక్కర్ తో ఎక్సపోజింగ్ చేస్తూ.. వైట్ షర్ట్ లో రకుల్ తదేకంగా తమకంగా చూస్తున్న రకుల్ పిక్ చూస్తుంటే అబ్బా ఈ అందాలు కేవలం బాలీవుడ్ కేనా అనిపిస్తుంది. ఎందుకంటే రకుల్ కి ప్రస్తుతం సౌత్ ఆఫర్స్ నిల్. బాలీవుడ్ లో ఒకటో ఆరో ఉన్నాయి.