గాల్లో రకుల్

చేతిలో అవకాశాల విషయం ఏమో కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వెకేషన్స్ ని ఎప్పటికప్పుడు గొప్పగా ఎంజాయ్ చేస్తుంది. తెలుగు అవకాశాలు పక్కన పెడితే తమిళ, [more]

Update: 2019-10-16 10:22 GMT

చేతిలో అవకాశాల విషయం ఏమో కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వెకేషన్స్ ని ఎప్పటికప్పుడు గొప్పగా ఎంజాయ్ చేస్తుంది. తెలుగు అవకాశాలు పక్కన పెడితే తమిళ, హిందీ సినిమాల్తో ఫుల్ ఖుషీగా ఉన్న రకుల్ ప్రీత్ ఈ మధ్యన బాలీవుడ్ రాంప్స్ మీద అదిరిపోయే అందంతో అందమైన డ్రెస్సులతో తెగ హడావిడి చేస్తుంది. అలాగే సోషల్ ఇండియాలోనూ తన అందాలను తెగ చూపిస్తూ యూత్ ని పిచ్చెక్కిస్తుంది రకుల్. ఇక తాజాగా రకుల్ పోస్ట్ చేసిన ఓ పిక్ ఆకాశంలో రకుల్ అనేలా ఉంది. గాల్లోకి ఎగురుతూ ఆనందంతో స్మైల్ చేస్తూ తెగ హుషారుగా వుంది. బ్యాంకాక్ లో సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ పిక్ ఇప్పుడు సోషల్ ఇండియాలో తెగ వైరల్ అయ్యింది. ఆకాశంలో రకుల్, గాల్లో ఎగురుతున్న రకుల్, రకుల్ అందాలు గాల్లో తేలుతున్నాయి అంటూ రకుల్ ప్రీత్ ఫోటో చూసిన నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు

 

 

Tags:    

Similar News