అన్నయ్య అల్లూరి.. తమ్ముడు వాల్మీకి!
మెగా హీరో రామ్ చరణ్ #RRR లో అల్లూరి సీతారామరాజు కేరెక్టర్ చేస్తున్నాడు. దానికోసం మరీ ఎక్కువగా మేకోవర్ కాకపోయినా.. మీసాలు పెంచి అల్లూరి లుక్ లోకి [more]
;
మెగా హీరో రామ్ చరణ్ #RRR లో అల్లూరి సీతారామరాజు కేరెక్టర్ చేస్తున్నాడు. దానికోసం మరీ ఎక్కువగా మేకోవర్ కాకపోయినా.. మీసాలు పెంచి అల్లూరి లుక్ లోకి [more]
మెగా హీరో రామ్ చరణ్ #RRR లో అల్లూరి సీతారామరాజు కేరెక్టర్ చేస్తున్నాడు. దానికోసం మరీ ఎక్కువగా మేకోవర్ కాకపోయినా.. మీసాలు పెంచి అల్లూరి లుక్ లోకి మారాడు. ఇక మరో మెగా హీరో వరుణ్ తేజ్ వాల్మీకి లుక్ లో నుండి బయటికొచ్చాడు. గద్దలకొండ గణేష్ గా గెడ్డం పెంచి.. రఫ్ గా మేకోవర్ అయ్యాడు వరుణ్ తేజ్. అచ్చం విలన్ అవతారంలో వరుణ్ మాస్ మేకోవర్ కి మెగా ఫాన్స్ ఫిదా అయ్యారు. లేటెస్ట్ గా వాల్మీకి గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ ఇరగదీసాడు.
మరి #RRR అల్లూరి సీతారామరాజు, వాల్మీకి లో గద్దలకొండ గణేష్ లు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనబడితే.. ఆ బాండింగ్ కి మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి . తాజాగా వాల్మీకి విడుదలైన తర్వాత వరుణ్ తేజ్ అన్న రామ్ చరణ్ తో దిగిన ఫోటో ని షేర్ చెయ్యగానే… మెగా ఫాన్స్ అంతా అన్న అల్లూరి – తమ్ముడు వాల్మీకి అంటూ ముద్దుగా క్యాప్షన్ పెట్టి మరీ ఆ ఫోటో ని షేర్స్ తోనూ లైక్స్ తోనూ హోరెత్తిస్తున్నారు.