రామ్ చరణ్ కోరిక తీరడం ఎంత పని!!
స్టార్ హీరోస్ అనుకోవాలి కానీ.. స్టార్ డైరెక్టర్స్ వాళ్ళ కోరికని తీర్చేస్తారు. అయితే వాళ్ళ కలకు సరిపోయే కథ తగిలితేనే హీరోలు సినిమాలు ఒప్పుకుంటారు. ప్రస్తుతం హీరోలంతా [more]
స్టార్ హీరోస్ అనుకోవాలి కానీ.. స్టార్ డైరెక్టర్స్ వాళ్ళ కోరికని తీర్చేస్తారు. అయితే వాళ్ళ కలకు సరిపోయే కథ తగిలితేనే హీరోలు సినిమాలు ఒప్పుకుంటారు. ప్రస్తుతం హీరోలంతా [more]
స్టార్ హీరోస్ అనుకోవాలి కానీ.. స్టార్ డైరెక్టర్స్ వాళ్ళ కోరికని తీర్చేస్తారు. అయితే వాళ్ళ కలకు సరిపోయే కథ తగిలితేనే హీరోలు సినిమాలు ఒప్పుకుంటారు. ప్రస్తుతం హీరోలంతా నెక్స్ట్ సినిమాలకు కమిట్ అవడం.. గ్రాండ్ గా ప్రకటించడం చేస్తున్నారు. ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రం కి, ప్రభాస్ రాధేశ్యాం తర్వాత రెండు సినిమాలు, అల్లు అర్జున్ పుష్ప తర్వాత కొరటాలతో మూవీలను ప్రకటించారు. మహేష్ అయితే సర్కారు వారి పాట తర్వాత రాజమౌళితో సినిమా అని ఫిక్స్ అయ్యాడు. కానీ రామ్ చరణ్ RRR, ఆచార్య ల తర్వాత కొత్త సినిమా ప్రకటించలేదు.
అయితే తాజాగా రామ్ చరణ్ తనకి డ్రీం ప్రాజెక్ట్ ఒకటి ఉందని చెబుతున్నాడు. తనకి స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో ఓ సినిమా చెయ్యాలనేది కల అంటున్నాడు. అయితే గతంలో ఆర్బీ చౌదరి గారి బ్యానర్లో స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథతో మెరుపు అనే సినిమాను స్టార్ట్ చేశాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అదిగో అప్పటి నుంచీ స్పోర్ట్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఒక కథ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు నచ్చిన మెచ్చిన స్పోర్ట్డ్స్ బ్యాగ్డ్రాప్ ఉన్న కథ దొరకలేదు. నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా నా డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెడతానంటున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ చెప్పాలి కానీ.. దర్శకులు స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ ఉన్న కథలను ఎన్ని తయారు చెయ్యరు.