Samantha : ఆసక్తిగా సమంత ఇన్ స్టా స్టేటస్

ఇన్ స్టాగ్రామ్ లో సమంత స్టేటస్ ఆసక్తి రేపుతుంది. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తాను మారాలని సమంత పేర్కొంది. ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకోవాల్సి ఉంటుంది. [more]

;

Update: 2021-10-04 08:37 GMT
Samantha : ఆసక్తిగా సమంత ఇన్ స్టా స్టేటస్
  • whatsapp icon

ఇన్ స్టాగ్రామ్ లో సమంత స్టేటస్ ఆసక్తి రేపుతుంది. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తాను మారాలని సమంత పేర్కొంది. ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకోవాల్సి ఉంటుంది. బద్ధకం వదిలి ముందుకు నడవాల్సి ఉంటుంది. తన పనులను తానే చేసుకునే పరిస్థితికి రావాల్సి ఉంటుంది. చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టాలన్నారు. కలలు కంటూ కూర్చుంటే సరిపోదని ఆమె అన్నారు.

Tags:    

Similar News