Samantha : ఒట్టేసి చెబుతున్నా… నాకు ఎఫైర్స్ ఏమీ లేవు

నాగచైత్యన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతను సోషల్ మీడియా వేదికగా కొందరు టార్గెట్ చేస్తున్నారు. వీరందరికీ సమంత సమాధానం చెప్పారు. తనకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవన్నారు. తాను [more]

;

Update: 2021-10-08 12:51 GMT
Samantha : ఒట్టేసి చెబుతున్నా… నాకు ఎఫైర్స్ ఏమీ లేవు
  • whatsapp icon

నాగచైత్యన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతను సోషల్ మీడియా వేదికగా కొందరు టార్గెట్ చేస్తున్నారు. వీరందరికీ సమంత సమాధానం చెప్పారు. తనకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవన్నారు. తాను పిల్లలు వద్దన్నానని అనడం కూడా అవాస్తవమని సమంత తెలిపారు. తాను అవకాశవాదిని కానని, అబార్షన్ లు చేయించుకోలేని కూడా సమంత స్పష్టత నిచ్చారు. తనపై ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరమన్ానరు. తాను ఆందోళనలో ఉన్న సమయంలో ఇలాంటి ప్రచారాలను చేస్తేఊరుకోనని కూడా సమంత హెచ్చరించారు.

Tags:    

Similar News