కరోనా లక్డౌన్ లో సీరియల్ హీరోయిన్ కష్టాలు!!
కరోనా లాక్ డౌన్ లో చాలామంది టాప్ హీరోయిన్ వంటలు, వర్కౌట్స్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే.. చిన్న చితక నటీనటులు మాత్రం షూటింగ్ లేక [more]
కరోనా లాక్ డౌన్ లో చాలామంది టాప్ హీరోయిన్ వంటలు, వర్కౌట్స్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే.. చిన్న చితక నటీనటులు మాత్రం షూటింగ్ లేక [more]
కరోనా లాక్ డౌన్ లో చాలామంది టాప్ హీరోయిన్ వంటలు, వర్కౌట్స్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే.. చిన్న చితక నటీనటులు మాత్రం షూటింగ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ హిందీ సీరియల్ నటి సోనాల్ వెంగర్లేకర్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడడంతో… తన దగ్గరున్న డబ్బు మొత్తం అయిపోవడంతో.. చాల ఇబ్బంది పడుతున్న అని.. తనకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళకి ఫోన్ చేస్తుంటే.. వాళ్ళు తన నెంబర్ కూడా బ్లాక్ చెసారని చెబుతుంది.
తనకి పారితోషకం ఇవ్వాల్సిన నిర్మతలు కూడా తనని ఏవోయిడ్ చేస్తున్నారని… అయితే తన ఇబ్బంది ని చూసిన తన మేకప్ మ్యాన్ పంకజ్ తనకి ఓ మెస్సేజ్ పెట్టాడని.. తనదగ్గర పదిహేను వేలున్నాయని, అవి తన భార్య డెలివరీ కోసం దాచా అని.. మీకు అవసరమైతే తీసుకుని.. మళ్ళీ తన భార్య డెలివరీ టైం కి ఇవ్వమని అని మెస్సేజ్ పెట్టాడని.. ఆ మెసేజ్ చూసి తన కంట్లో నీళ్లు వచ్చాయని.. పంకజ్ దగ్గర పదిహేను వేలు తీసుకుంటే తనకెంత ఇబ్బందో అవుతుందో అని అవి తీస్కోలేదంటూ చెబుతుంది హిందీ సీరియల్ నటి సోనాల్ వెంగర్లేకర్.