Hema : శివబాలాజీని హేమ కొరికిందట
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు ప్యానెల్ లు పోటా పోటీగా తలపడుతున్నాయి. ప్రతి ఓటు కీలకం కావడంతో రెండు [more]
;
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు ప్యానెల్ లు పోటా పోటీగా తలపడుతున్నాయి. ప్రతి ఓటు కీలకం కావడంతో రెండు [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు ప్యానెల్ లు పోటా పోటీగా తలపడుతున్నాయి. ప్రతి ఓటు కీలకం కావడంతో రెండు ప్యానెల్ కు చెందిన సభ్యులు ఘర్షణకు దిగుతున్నారు. సినీనటి హేమ శివబాలాజీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా హేమ శివబాలాజీ ని కొరికిందని ఆరోపించారు. శివబాలాజీ, మరో నటుడు సమీర్ మధ్య కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది.