సెగలు రేపుతున్న హాటెస్ట్ అందాలు!!

లాక్ డౌన్ అంటుంటే.. చేసే పని లేక అందరూ ఫోన్ లోని సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అందుకే సెలబ్రిటీస్ కూడా తమ తమ అందాలను ఎప్పటికప్పుడు షేర్ [more]

Update: 2020-06-12 08:55 GMT

లాక్ డౌన్ అంటుంటే.. చేసే పని లేక అందరూ ఫోన్ లోని సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అందుకే సెలబ్రిటీస్ కూడా తమ తమ అందాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తమ క్రేజ్ ని మరింతగా పెంచుకుంటున్నారు. ఒకప్పుడు కొద్దిపాటి లైక్స్ షేర్స్ చేసే జనాలు.. ఇప్పుడు అదేపనిగా లైక్స్ షేర్స్ అంటూ సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. దానికి తగ్గట్టుగా హీరోయిన్స్ అంత అందమైన గ్లామర్ షో చేస్తున్నారు. బాలీవుడ్ లో ఒకటి రెండు బోల్డ్ కంటెంట్ మూవీస్ లో నటించి పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేని ఊర్వశి రౌతేలా ఇప్పుడు సోషల్ మీడియా క్వీన్. సోషల్ మీడియాలో సెగలు రేపుతూ బికినీ షో, హాట్ షో అంటూ అందరిని ఊరించి ఊరించి చంపుతుంది.

మొన్నటికిమొన్న బికినీతో పోతపోసిన ఎల్లోరా శిల్పంలా కనిపించింది. ఒంటిమీద నూనె పోసినా ఎక్కడా ఆగకుండా కిందకి జారిపోతుందా అని అనిపించే అందాలతో ఊర్వశి బికినీ షో చేసింది. ఇక ఎపుడో తీసుకున్న హాటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హంగామా చేస్తున్న ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు పోస్ట్ చేసిన పిక్ చూస్తే అబ్బా ఏమందం. ఇంతందాన్ని బాలీవుడ్ ఎందుకు మిస్ చేసుకుంటుంది. దీపికా, ఐశ్వర్యలకు పోటీ ఇచ్చే ఒంపుసొంపులు అందంతో ఊర్వశి కనబడుతుంది. మరి పాపకి అవకాశాలు రావేమిటి అనుకోవాలి. తాజాగా ఊర్వశి పోస్ట్ చేసిన ఫోటో చూస్తే అమ్మడు స్నానమేమో కానీ.. యూత్ కి మతి పోవాల్సిందే. రైట్ ఏ కాప్షన్ అంటూ.. క్లియోపాత్రా మిల్క్ బాత్ అంటూ టాగ్ చేసింది. పాలల్లో గులాబీ రేకుల మధ్యలో ఊర్వశి అందాలను ఎంతగా వర్ణించిన తక్కువే అన్నట్టుగా ఉంది అమ్మడు పిక్. మరి మీరు ఊర్వశి మిల్క్ బాత్ ని చూసి ఆనందించండి.

Tags:    

Similar News