పెళ్లి పై షాకింగ్ కామెంట్ చేసిన వరలక్ష్మి
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం “కన్ని రాశి”. ఈసినిమాలో విమల్ హీరోగా నటించాడు. ముత్తుకుమరన్ దర్శకత్వం [more]
;
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం “కన్ని రాశి”. ఈసినిమాలో విమల్ హీరోగా నటించాడు. ముత్తుకుమరన్ దర్శకత్వం [more]
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం “కన్ని రాశి”. ఈసినిమాలో విమల్ హీరోగా నటించాడు. ముత్తుకుమరన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ ప్రెస్ మీట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ని మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ” నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని” చాలా బోల్డ్ గా సమాధానం చెప్పింది. గతంలో ఈ బొద్దుగ్గుమ్మ నటుడు విశాల్ తో కొనేళ్లు పాటు ప్రేమ వ్యవహారం నడిపింది. కానీ వీరు కొన్ని కారణాలు వల్ల విడిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. విశాల్ మాత్రం త్వరలోనే హైదరాబాద్ కి చెందిన ఓ అమ్మాయి పెళ్లి చేసుకోనున్నాడు