డియర్ కామ్రేడ్ మొదటి రోజు వసూళ్లు

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా రెండోసారి కలిసి భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన డియర్ కామ్రేడ్ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. [more]

Update: 2019-07-27 07:49 GMT

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా రెండోసారి కలిసి భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన డియర్ కామ్రేడ్ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. విజయ్ దేవరకొండ భారీ ప్రమోషన్స్, విజయ్ దేవరకొండ క్రేజ్, రష్మిక క్రేజ్ అన్ని డియర్ కామ్రేడ్ మీద అంచనాలు పెరిగేలా చేశాయి. అదే అంచనాలతో డియర్ కామ్రేడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ కలెక్షన్స్ సాధించడానికి ఉపయోగపడింది. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ… ఈ లాంగ్ వీకెండ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఈ సినిమా కి భారీ కలెక్షన్స్ రావడం ఖాయం. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈ సోమవారం సెలవు కూడా విజయ్ కు అదనంగా కలిసొచ్చింది.

ఏరియా: ఫస్ట్ డే షేర్(కోట్లలో)
నైజాం 2.74
సీడెడ్ 0.56
అర్బన్ ఏరియాస్ 0.89
ఈస్ట్ గోదావరి 0.88
కృష్ణ 0.26
గుంటూరు 0.63
వెస్ట్ గోదావరి 0.53
నెల్లూరు 0.26

ఏపీ /టీస్ షేర్ 6.75

Tags:    

Similar News