విశాల్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనే..!

హీరో, నడిగార్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఓ ఇంటివాడు కానున్నారు. హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మెన్ విజయ్ రెడ్డి కుమార్తె అనీషా రెడ్డిని ఆయన పెళ్లి [more]

;

Update: 2019-01-16 06:19 GMT
vishal temper movie climax
  • whatsapp icon

హీరో, నడిగార్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఓ ఇంటివాడు కానున్నారు. హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మెన్ విజయ్ రెడ్డి కుమార్తె అనీషా రెడ్డిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు. అనీషా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారే. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటించారు. త్వరలో విశాల్ – అనీషాల నిశ్చితార్ధం హైదరాబాద్ లో జరగనుంది. ఈ విషయాన్ని అనీషా స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News