అనసూయ క్రష్ ఎవరంటే..!

బుల్లితెరలో షోస్ మీద షోస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న హాట్ యాంకర్ అనసూయ ఆ క్రేజ్ తోనే సినిమాల్లో మంచి మంచి ఆఫర్స్ [more]

Update: 2020-04-29 06:56 GMT

బుల్లితెరలో షోస్ మీద షోస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న హాట్ యాంకర్ అనసూయ ఆ క్రేజ్ తోనే సినిమాల్లో మంచి మంచి ఆఫర్స్ దక్కించుకుంటుంది. తన క్యారక్టర్ నచ్చితే ఓకే చెప్పే అనసూయ రీసెంట్ గా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో లైవ్ అభిమానులు అడిగిన ఒక ప్రశ్నకి ఆమె స్పందిస్తూ ..

“నాకు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన  ‘జెంటిల్ మేన్’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ మూవీ చూసిన దగ్గర నుండి నేను అర్జున్ ఫ్యాన్ అయ్యిపోయా. ఆటైంలో అతనిపై నాకు క్రష్ ఏర్పడింది. అప్పట్లో ఆయనకి నేను వీరాభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అనసూయ ప్రస్తుతం చిరంజీవి – కొరటాల సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నారు తెలుస్తుంది. పాత్ర ప్రాధాన్యత ఉంటె సినిమాలకు ఓకే చెబుతుంది.

Tags:    

Similar News