నిత్యా మీనన్ ఎందుకు లావు అయిందంటే
ఆమె ఎలా ఉన్నా ఆమె నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. క్యూట్ అండ్ బబ్లీ గా ఉండే నిత్యా మీనన్ తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన అమ్మాయి. [more]
ఆమె ఎలా ఉన్నా ఆమె నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. క్యూట్ అండ్ బబ్లీ గా ఉండే నిత్యా మీనన్ తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన అమ్మాయి. [more]
ఆమె ఎలా ఉన్నా ఆమె నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. క్యూట్ అండ్ బబ్లీ గా ఉండే నిత్యా మీనన్ తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన అమ్మాయి. నానితో అలా మొదలైంది సినిమాతో మొదలైన నిత్యా జర్నీ టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా సాగింది. ప్రస్తుతం ఈమె తెలుగులో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా ఈమె హిందీ లో చేసిన మిషన్ మంగళ్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈమె ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి. అందులో నిత్యా చాలా లావుగా కనిపిస్తున్నారు. ఇంతకముందు తో పోల్చుకుంటే ఇంకా లావు గా కనిపిస్తున్నారు.
జయలలిత కోసం….
మామూలుగానే బొద్దుగా ఉండే నిత్యా ఇంకొంచెం లావు అయ్యారు. దాంతో కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేయగా నిత్యా వారికి ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది. నేను కావాలనే లావు పెరిగానని చెప్పింది. తాజా సమాచారం ప్రకారం నిత్యా తమిళ సీఎం జయలలిత బయోపిక్ కోసం ఇంత వెయిట్ పెరిగినట్టు తెలుస్తుంది. ఆమె ఇందులో జయలలిత పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా జయలలిత కూడా కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి ఆమె లుక్ కొరకు నిత్యా బరువు పెరిగినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు తెలియనున్నాయి.