మహారాష్ట్రలో భూకంపం

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. మహారాష్ట్రలోని నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.

Update: 2022-11-23 06:13 GMT

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. మహారాష్ట్రలోని నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్ పై 0.6 తీవ్రతగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్ లోనూ...
అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోనే కాదు అరుణాచల్ ప్రదేశ్ లోనూ భూప్రకంపనలు కనిపించాయి. బాసర్ కు 58 కిలోమీటర్ల దూరంలో భూమి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 3.8 గా నమోదయిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News