సీడీఎస్ గా నరవణే బాధ్యతల స్వీకరణ

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఎంఎం నరవణే ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయన మొన్నటి వవరకూ త్రివిధ దళాలకు అధిపతిగా ఉన్నారు.;

Update: 2021-12-16 07:05 GMT

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ ఎంఎం నరవణే ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయన మొన్నటి వవరకూ త్రివిధ దళాలకు అధిపతిగా ఉన్నారు. ఆర్మీ, వాయు, నేవి మూడు విభాగాల్లో నరవణే సీనియర్ ఆఫీసర్ గా ఉన్నారు. దీంతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సీడీఎస్ గా నియమించింది.

సీనియర్ అధికారిగా....
భారత్ కు తొలి సీడీఎస్ బీపిన్ రావత్ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో నియమితులైన జనరల్ నరవణే నేడు బాధ్యతలను స్వీకరించారు. నరవణేకు మంచి అధికారిగా పేరుంది. దీంతో పాటు సీనియారిటీ కూడా నరవణేకు కలసి వచ్చింది.


Tags:    

Similar News