బంగారం-వెండి ధరల పరిస్థితి ఎలా ఉందంటే..?

ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.400, 24 క్యారెట్స్ రూ.59,330, ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,250, 24 క్యార

Update: 2023-06-26 02:29 GMT

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,250 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,180 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ 54,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 59,180 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 54,250 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 59,180 రూపాయలుగా ఉంది.

ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.400, 24 క్యారెట్స్ రూ.59,330, ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది. చెన్నైలో పదిగ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్స్ రూ.59,510 గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది. విశాఖపట్నంలో 54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.70.900 గా ఉంది. చెన్నైలో రూ.74,500, ఢిల్లీలో రూ.70.900, బెంగళూరులో రూ.70,250 ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.74,500, విశాఖపట్నంలో రూ.74.500, విజయవాడలో రూ.74,500 లుగా కొనసాగుతోంది.


Tags:    

Similar News