రేపు పాఠశాలలకు సెలవు

ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం రేపు సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వలు జారీ అయ్యాయి;

Update: 2023-11-13 14:23 GMT
declaring, schools, holiday, tomorrow,  government, private
  • whatsapp icon

ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం రేపు సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వలు జారీ అయ్యాయి. నవంబరు 14వ తేదీ బాలల దినోత్సవం కావడంతో సెలవును ప్రకటించింది. ప్రతి ఏడాది నవంబరు 14న బాలల దినోత్సవంగా భావిస్తూ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.

నెహ్రూ పుట్టినరోజుకు...
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు చిన్నారులంటే ఎంతో ఇష్టం. వారితో కొంత సేపు గడుపతారు. అది ఆయన దినచర్యలో భాగం. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు పాఠశాలలకు సెలవు దినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు రేపు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.


Tags:    

Similar News