Telangana : పోచారానికి కీలక పదవి

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. చేసింది;

Update: 2024-08-20 13:14 GMT
pocharam srinivasulu reddy, adviser, agricultural, telangana
  • whatsapp icon

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసులు రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నప్పుడు ఏదో ఒక కీలక బాధ్యతలను అప్పగిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు...
ఇచ్చిన హామీ మేరకు పోచారం శ్రీనివాసులు రెడ్డికి వ్యవసాయ సలహాదారు పదవి ఇచ్చారు. ఇది కేబినెట్ ర్యాంక్ పదవి కావడంతో పోచారం అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. డెయిర్ డెవలెప్‌మెంట్ కో- ఆపరేటివ్ ఛైర్మన్ గా అమిత్ ను నియమించారు.


Tags:    

Similar News