వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య పై కేసు నమోదయింది. ఆయనపై కర్నూలులోని దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఐజయ్య, ఆయన భార్య తనను వేధిస్తున్నారంటూ [more]
నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య పై కేసు నమోదయింది. ఆయనపై కర్నూలులోని దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఐజయ్య, ఆయన భార్య తనను వేధిస్తున్నారంటూ [more]
నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య పై కేసు నమోదయింది. ఆయనపై కర్నూలులోని దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఐజయ్య, ఆయన భార్య తనను వేధిస్తున్నారంటూ కోడలు ఝాన్సీరాణి పోలీసులకు ఫిర్యాుద చేశారు. తన భర్త రాజశేఖర్ పై కూడా ఆమె ఫిిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తనను నిత్యం వారు వేధిస్తున్నారని ఆరోపించారు. గర్భవతి అని చూడకుండా శారీరకంగా హింసించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.