అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై?

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం దీనిపై [more]

Update: 2020-06-19 06:26 GMT

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం దీనిపై పిటీషన్ వేయాలని హైకోర్టు కోరింది. కస్టడీ పిటీషన్ ను, బెయిల్ పిటీషన్ ను ఒకేసారి విచారించాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరారు. దీంతో అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News