బ్రేకింగ్ : అచ్చెన్నాయుడు రిమాండ్ పొడిగింపు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టు వచ్చే నెల పదో తేదీ వరకూ పొడిగించింది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే [more]

Update: 2020-06-27 13:37 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టు వచ్చే నెల పదో తేదీ వరకూ పొడిగించింది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయనకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును కస్టడీలోకి తీసుకుని మూడురోజులు పాటు విచారించారు. అయితే తాజాగా అచ్చెన్నాయుడు రిమాండ్ ను జులై పదో తేదీ వరకూ పొడిగించింది.

Tags:    

Similar News