భువనేశ్వరికి అంత ప్రేమ ఎందుకో?

పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు భువనేశ్వరికి జాలి కలగలేదని, అలాగే రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా ఆమెకు ఇంత బాధ కలగలేదని, కానీ అమరావతి రైతుల మీద మాత్రం [more]

;

Update: 2020-01-02 11:45 GMT

పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు భువనేశ్వరికి జాలి కలగలేదని, అలాగే రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా ఆమెకు ఇంత బాధ కలగలేదని, కానీ అమరావతి రైతుల మీద మాత్రం అలివిమాలిన ప్రేమ పుట్టుకొచ్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. భువనేశ్వరి గాజులు ఇస్తుంటే తమకు జాలి కలుగుతుందన్నారు అంబటి రాంబాబు. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News