బ్రేకింగ్ : రజనీకాంత్ కు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యం బారిన పడటంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. హైబీపీతో రజనీకాంత్ బాధపడుతున్నారని [more]

;

Update: 2020-12-25 07:40 GMT
రజనీకాంత్
  • whatsapp icon

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యం బారిన పడటంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. హైబీపీతో రజనీకాంత్ బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రజనీకాంత్ సినిమా షూటింగ్ నిమిత్తం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. అయితే షూటింగ్ లో పాల్గొన్న సిబ్బంది ఆరుగురికి కరోనా పాజిటివ్ గా తేలడంతో రజనీకాంత్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు. హైబీపీ తో రజనీకాంత్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి

Tags:    

Similar News