రేపు ఆంధ్రప్రదేశ్ బంద్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ రేపు ఆంధ్రప్రదేశ్ బంద్ జరగనుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని [more]

;

Update: 2021-03-04 01:10 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ రేపు ఆంధ్రప్రదేశ్ బంద్ జరగనుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని పార్టీలూ తమ మద్దతును ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News