Andhra : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతించింది. వందశాతం సీట్లను భర్తీ చేసుకోవచ్చని సూచించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతించింది. వందశాతం సీట్లను భర్తీ చేసుకోవచ్చని సూచించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతించింది. వందశాతం సీట్లను భర్తీ చేసుకోవచ్చని సూచించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. అయితే ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 31 వ తేదీ వరకూ నైట్ కర్ఫ్యూనున పొడిగించింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.