బ్రేకింగ్ : ఏపీలో ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. నెల్లూరులో ఒక మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం [more]
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. నెల్లూరులో ఒక మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం [more]
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. నెల్లూరులో ఒక మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో రిట్టైర్డ్ ఐఏఎస్ అధికారికి మన్మోహన్ సింగ్, ఎస్ఎస్ రావత్, ముత్యాలరాజు, శేషగిరిబాబు లకు జైలుశిక్ష జరిమానా విధించింది. ఈ తీర్పు పై అప్పీల్ కు నెల రోజుల సమయం ఇచ్చింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా నష్టపరిహారం చెల్లించకపోడంపై సీరియస్ అయింది. వారి జీతాల్లో కట్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నెల రోజుల పాటు మాత్రం శిక్ష ను సస్పెండ్ చేసింది.