ఏపీ శాసనమండలి ఛైర్మన్ కు కరోనా

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు కరోనా సోకింది. ఆయన కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో షరీఫ్ హైదరాబాద్ లోని [more]

;

Update: 2020-09-01 06:11 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు కరోనా సోకింది. ఆయన కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో షరీఫ్ హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని షరీఫ్ కోరారు. షరీఫ్ కు కరోనా సోకడంతో శాసనమండలి సిబ్బంది సయితం కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News