బ్రేకింగ్ : అచ్చెన్నే అసలు సూత్రధారి.. రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ

అవినీతి నిరోధక శాఖ రిమాండ్ రిపోర్ట్ లో కుంభకోణానికి సూత్రధారి అచ్చెన్నాయుడేనని పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ అచ్చెన్నాయుడు వల్లనే అవినీతి జరిగిందని పేర్కొంది. అచ్చెన్నాయుడు [more]

Update: 2020-06-13 08:37 GMT

అవినీతి నిరోధక శాఖ రిమాండ్ రిపోర్ట్ లో కుంభకోణానికి సూత్రధారి అచ్చెన్నాయుడేనని పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ అచ్చెన్నాయుడు వల్లనే అవినీతి జరిగిందని పేర్కొంది. అచ్చెన్నాయుడు లెటర్ తోనే స్కామ్ కు బీజం పడిందని ఏసీబీ తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. అనుమతులు లేకుండానే టెలి సర్వీసెస్ కు కోట్ల రూపాయలను బదిలీ చేశారన్నారు. అచ్చెన్నాయుడు పాత్ర పరికరాల కొనుగోలులో కూడా ఉందని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు అప్పగించారన్నారు. టెండర్లు లేకుండానే అచ్చెన్నాయుడు సిఫార్సు లెటర్ తోనే ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. రమేష్ కుమార్, అచ్చెన్నాయుడులు కలసి ప్రభుత్వ ధనానికి భారీగా గండికొట్టారని ఏసీబీ తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది.

Tags:    

Similar News