బ్రేకింగ్ : తెలంగాణ ముఖ్యమంత్రికి జగన్ కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతం థార్ ఎడారిగా మారుతుందని జగన్ అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతం థార్ ఎడారిగా మారుతుందని జగన్ అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతం థార్ ఎడారిగా మారుతుందని జగన్ అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీటి అవసరాలకు 600 టీఎంసీల అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గతంలో తనతో జరిగిన సమావేశంలో కేసీఆర్ అంగీకరించారని జగన్ తెలిపారు. ఏపీకి రావాల్సిన నీటివ వాటాను వదులుకోబోమని జగన్ స్పషటం చేశారు. తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా తాము కృష్ణా నదిపైనే ఆధారపడ్డామని తెలిపారు. పోతిరెడ్డి పాడు ద్వారా తాముకూడా నీటిని ఎక్కువగా ఎత్తిపోయగలమని జగన్ స్పష్టం చేశారు.