రాత్రికి రాత్రే విలీనం కుదరదు
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. విలీనం పక్కన పెట్టి మిగితా డిమాండ్లపై చర్చిచమని చెప్పామని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాత్రికి రాత్రి విలీనం ఎలా సాధ్య [more]
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. విలీనం పక్కన పెట్టి మిగితా డిమాండ్లపై చర్చిచమని చెప్పామని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాత్రికి రాత్రి విలీనం ఎలా సాధ్య [more]
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. విలీనం పక్కన పెట్టి మిగితా డిమాండ్లపై చర్చిచమని చెప్పామని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాత్రికి రాత్రి విలీనం ఎలా సాధ్య మవుతుందని కార్మికులను కోర్టు ప్రశ్నించింది. చర్చలు జరిగితేనే కార్మికుల్లో ఆత్మస్థైర్యం ఉంటుందని పేర్కొంది. బస్సులు నడవకపోవడం వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. యూనియన్ నాయకులు చర్చలు జరగకుండానే వెళ్లిపోయారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కార్పోరేషన్ కు ఆర్థిక భారం కాని డిమాండ్లపై చర్చించాలని కోర్టు కార్పోరేషన్ కు సూచించింది.