మార్చి మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మార్చి మూడో వారంలో ఉండే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చే మార్చి 14వ తేదీతో ముగియనుండటంతో మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని [more]

Update: 2021-02-20 01:05 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మార్చి మూడో వారంలో ఉండే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చే మార్చి 14వ తేదీతో ముగియనుండటంతో మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. బడ్జెట్ సమావేశాలను ఈసారి సుదీర్ఘంగానే నిర్వహించే అవకాశముంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఏకగ్రీవంతా తీర్మానం చేయనుంది. పలు కీలక బిల్లులను కూడా ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.

Tags:    

Similar News