జగన్ పై అయ్యన్న హాట్ కామెంట్స్

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం తన బాబాయిని చంపేయించారని అయ్యన్న [more]

Update: 2020-05-06 08:02 GMT

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం తన బాబాయిని చంపేయించారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. తన తండ్రికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సోనియాకు సయితం జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు. కరోనా సమయంలోనూ మద్యాన్ని ప్రవేశపెట్టి ఆదాయ వనరుగా మార్చుకున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించరు. జగనన్న గొంతుతడి పథకం మాత్రం బాగానే రాష్ట్రంలో అమలవుతుందని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాల్లోనూ కోట్ల రూపాయలు జగన్ పార్టీ నేతలు దండుకుంటున్నారన్నారు.

Tags:    

Similar News