నేడు బీజేపీ కీలక సమావేశం

భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. రాయలసీమలో పార్టీ బలోపేతంపై నేతలు దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా బీజేపీ రాయలసీమ జిల్లాల్లో బలహీనంగా ఉంది. ఇక్కడ [more]

Update: 2021-09-05 03:47 GMT

భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. రాయలసీమలో పార్టీ బలోపేతంపై నేతలు దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా బీజేపీ రాయలసీమ జిల్లాల్లో బలహీనంగా ఉంది. ఇక్కడ పార్టీని పటిష్టపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల పై బీజేపీ నేతలు చర్చించనున్నారు. కర్నూలులో జరగనున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పార్టీ జాతీయ నేతలు శివప్రకాష్, సునీల్ దియోధర్ లు హాజరు కానున్నారు.

Tags:    

Similar News