సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని సీబీఐ నేడు ప్రశ్నిస్తుంది. ముంబయిలోని [more]

Update: 2020-08-28 06:16 GMT

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని సీబీఐ నేడు ప్రశ్నిస్తుంది. ముంబయిలోని డీఆర్డీవో గెస్ట్ హౌస్ లో జరిగే సీబీఐ విచారణకు సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి హాజరయ్యారు. రియాచక్రవర్తికి డ్రగ్స్ వ్యాపారులతో కూడా సంబంధాలున్న ఆరోపణలు వచ్చాయి. ఆమె కాంటాక్టు లిస్ట్ లో డ్రగ్స్ డీలర్ల నెంబర్లు ఉండటాన్ని సీబీఐ గుర్తించింది.

Tags:    

Similar News