ఎవరీని ఇంటికి రానివ్వొద్దు
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. సాధారణ లక్షణాలున్నప్పటికీ కరోనా బాధితులేనని పేర్కొంది. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా మాస్క్ [more]
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. సాధారణ లక్షణాలున్నప్పటికీ కరోనా బాధితులేనని పేర్కొంది. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా మాస్క్ [more]
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. సాధారణ లక్షణాలున్నప్పటికీ కరోనా బాధితులేనని పేర్కొంది. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా మాస్క్ లను ధరించాలని పేర్కొంది. అనవసరంగా ఎవరూ బయటకు వెళ్లవద్దని, ఇళ్లకు కూడా ఇతరులు ఎవ్వరినీ రానివ్వద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని సూచించింది.