మరో ప్రభుత్వ రంగ సంస్థ మూసివేత

కేంద్రప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను మూసి వేసింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. హ్యాండీక్రాప్ట్స్ అండ్ హ్యాండ్ లూమ్ [more]

Update: 2021-03-18 01:14 GMT

కేంద్రప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను మూసి వేసింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. హ్యాండీక్రాప్ట్స్ అండ్ హ్యాండ్ లూమ్ సంస్థను మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మరో ప్రభుత్వ రంగ సంస్థ మూతబడినట్లయింది. హ్యాండ్ లూమ్ సంస్థ పూర్తిగా నష్టాల్లో ఉన్నందున మూసివేన్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News