ఇలా బాదేశారెందుకు మోడీ?
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఏమాత్రం కనికరం చూపించలేదు. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ [more]
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఏమాత్రం కనికరం చూపించలేదు. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ [more]
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఏమాత్రం కనికరం చూపించలేదు. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రజలు భావించారు. అయితే దీనికి విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ రెండు రూపాయలు, రోడ్డు సెస్ ఒక రూపాయి లీటరుకు పెంచి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. మొత్తం లీటరుకు మూడు రూపాయలు పెంచింది మోడీ ప్రభుత్వం.