లాక్ డౌన్ పొడిగించాలనే?
లాక్ డౌన్ పెంచడంపై ఆలోచిస్తున్నామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కేసులు ఐదువేలు దాటడంతో ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారన్నారు. నిత్యావసరాలు నిల్వలు [more]
లాక్ డౌన్ పెంచడంపై ఆలోచిస్తున్నామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కేసులు ఐదువేలు దాటడంతో ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారన్నారు. నిత్యావసరాలు నిల్వలు [more]
లాక్ డౌన్ పెంచడంపై ఆలోచిస్తున్నామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కేసులు ఐదువేలు దాటడంతో ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారన్నారు. నిత్యావసరాలు నిల్వలు ఉంచుకోవాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ీఈరోజు అన్ని రాష్ట్రాల డీజీపీలతో మాట్లాడి ప్రధానికి నివేదిక ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 14 వతేదీ తర్వాత లాక్ డౌన్ ను పొడిగించాలనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈసాయంత్రం ప్రధానికి తాము నివేదిక ఇస్తామని చెప్పారు. లాక్ డౌన్ ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని అనేక మంది ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారన్నారు.