ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు 5,674 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 45 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా [more]

Update: 2021-06-19 12:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు 5,674 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 45 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ‌్య 18,44,9173 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 12, 269 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 65,244 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,67,404 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News