ఏపీలో నిన్నటి కంటే స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 6,341 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 57 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 6,341 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 57 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 6,341 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 57 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ‌్య 18,39,243 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 12,224 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 67,629 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,59,390 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.