ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం తగ్గని కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 22,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 96 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

Update: 2021-05-15 00:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 22,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 96 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,88,803 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 9,173 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 2,03,787 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 11,72,948 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News